ATP: అనంతపురంలో ఎస్ఎస్ఎస్ యాప్ ద్వారా మంగళవారం నుంచి రైతులకు ఎరువులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఈ యాప్ తీసుకొచ్చారు. రైతులు ఎంపిక చేసుకున్న దుకాణాల్లో యాప్ ద్వారా ఎరువులు రిజర్వ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకునేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి.
ఆంధ్రప్రదేశ్
రైతులకు నేటి నుంచి ఎరువుల పంపిణీ


