హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో రోబోటిక్, ఫిజికల్ AI పాలసీ ఖరారు

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం 2026-31 కాలానికి ఏవీజీసీ, ఎక్స్ట్రార్, రోబోటిక్స్, సెమీకండక్టర్ పాలసీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అమరావతిలో 200 ఎకరాల్లో ఏవీజీసీ పార్క్, సెమీకండక్టర్ పార్క్ కోసం 5 వేల ఎకరాలు భూమి కేటాయించింది. స్టార్టప్లకు రాయితీలు, రోబోటిక్స్ పరిశోధనకు ప్రోత్సాహకాలు అందించనుంది.