E.G: APSSDC ఆధ్వర్యంలో నవంబర్ 25న విశాఖలో ఓవర్సీస్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎంపికల్లో 207 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు గల పురుషులు, మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విదేశాల్లో 207 ఉద్యోగాలు.. 25న ఎంపికలు


