VZM: స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. నిన్నటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా, నేడు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 19 వరకు గడువు ఉంది. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనుండగా, 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన గడువు.. నేటి నుంచి పరిశీలన


