హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి టీడీపీ నాయకుల చేరిక

సత్యసాయి: పుట్టపర్తి YCP ఇన్‌ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అమడగూరు మండలం పూలకుంటపల్లి, మహమ్మదాబాద్, చినగానిపల్లి పంచాయతీలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారిలో మాజీ ఎంపీటీసీలు దినేష్ రెడ్డి, రామచంద్ర రాజు, తదితరులు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.