హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో రెండో రోజు నామినేషన్ జోరు

WG: నరసాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు సోమవారం భారీగా దాఖలయ్యాయి. రెండు రోజుల్లో సర్పంచి స్థానాలకు 113, వార్డు సభ్యుల స్థానాలకు 432 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో నాసరు రెడ్డి తెలిపారు. రెండో రోజు అభ్యర్ధుల సందడితో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. పలు గ్రామాలల్లో చివరి రోజు మంగళవారం భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి.