హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మరోసారి ONGC గ్యాస్ లీక్

కోనసీమ: రాజోలు సమీపంలోని గెద్దడ వారి పుంత వద్ద ఉన్న ఓఎన్జీసీ రిగ్‌ నుంచి మంగళవారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. గ్యాస్ లీకేజీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత దూరానికి తరలిస్తున్నారు. ఎవరూ లైట్లు, విద్యుత్ స్విచ్‌లు, అగ్నికి సంబంధించిన వస్తువులు వినియోగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.