SKLM: స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. నిన్నటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా, నేడు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 19 వరకు గడువు ఉంది. ఈనెల 26న పోలింగ్ నిర్వహించనుండగా, 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన గడువు.. నేటి నుంచి పరిశీలన


