PPM: బలిజిపేటలో వైసీపీకి చెందిన పలు కుటుంబాలు ఆ పార్టీని వీడి తెదేపాలో చేరాయి. MLA విజయచంద్ర, TDPఅరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బూరాడ రామ్మోహనరావు, కెల్ల శ్రీనివాస రావుల ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నారన్నాయుడు వలస మాజీ సర్పంచి సోము వెంకటరమణ, బలిజిపేట మాజీ ఉపసర్పంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు TDPలో చేరాయి.
ఆంధ్రప్రదేశ్
TDPలోకి భారీగా చేరికలు


