అల్లూరు నగర పంచాయతీ నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. ఛైర్మన్ స్థానానికి ఏడు నామినేషన్లు వచ్చాయి. టీడీపీ, వైసీపీ నుంచి మూడేసి, జనసేన నుంచి ఓ నామినేషన్ దాఖలు అయింది. కౌన్సిలర్ స్థానానికి 99 నామినేషన్లు వచ్చాయి. వైసీపీ 39, టీడీపీ 44, జనసేన 9, బీజేపీ 2, స్వతంత్రులు 5 మంది నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరులో ముగిసిన నామినేషన్లు.. ఎన్ని వచ్చాయంటే?


