బాపట్ల: చీరాల మండలం కావూరువారిపాలెంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పిట్టు నాగిరెడ్డి ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు పాల్గొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించగా, గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కావూరువారిపాలెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా పిట్టు నాగిరెడ్డి


