VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును అరికట్టేందుకు డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును భోగాపురం గ్రామీణ సీఐ శ్రీనివాసరావు సోమవారం తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తనిఖీల్లో ఎస్ఐ సన్యాసినాయుడు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెక్ పోస్టును తనిఖీ చేసిన CI


