PPM: జిల్లాలో బౌషధ, సుగంధ మొక్కల సాగు అభివృద్ధిపై JC ఆర్.వైశాలి అధ్యక్షతన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా AP బౌషధ, సుగంధ మొక్కల బోర్లు CEO చంద్రశేఖర్ సాగు అవకాశాలు, ప్రోత్సాహంపై వివరించారు. రైతులకు అవగాహన కల్పించడం, వివిధ శాఖల సమన్వయంతో సాగును అభివృద్ధి చేయడంపై చర్చించారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అదికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఔషద , సుగంధ , మొక్కల సాగుపై జేసీ సమీక్ష


