VZM: S. కోట మేజర్ పంచాయతీ పరిధిలో చుక్కవీధి, యాతపేట నుంచి సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి ఎస్.కోట వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీడీపీ విధానాలపై విసుగు చెంది వైసీపీలో చేరినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్.కోటలో టీడీపీకి బిగ్ షాక్


