నంద్యాల: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్‌లో భాగంగా రెండో రోజు అన్ని స్థానాలకు కలిపి 2009 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎనిమిది మండలాల పరిధిలో సర్పంచి స్థానాలకు 430, వార్డు స్థానాలకు 1579 నామపత్రాలు వచ్చాయి. అత్యధికంగా నంద్యాల మండలంలో దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు ఎన్ని నామినేషన్‌లు వచ్చాయంటే!


