AKP: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి వీఎంఆర్డీఏ ఇవాళ, రేపు ప్రత్యేక మేళా నిర్వహిస్తోంది. వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా కొనసాగనుంది. సుమారు 3,100 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు VMRDAలో LRS మేళా


