PPM: మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని పిప్పలభద్ర గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. టీడీపీ మద్దతుదారుడు పిన్నింటి వెంకటనాయుడు రూ.10 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. బీసీ జనరల్‌కు కేటాయించిన ఈ పంచాయతీకి గత నెల 19న గ్రామస్థులు వేలం నిర్వహించి ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.10 లక్షలకు సర్పంచ్ పదవి ఏకగ్రీవం


