ఎన్టీఆర్: భీమవరం పట్టణంలో మున్సిపల్ నామినేషన్ల పర్వం ముగిసింది. ఛైర్ పర్సన్ పదవికి మొత్తం 9 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 52 వార్డులకు 340 నామినేషన్లు దాఖలు అయ్యాయని తెలిపారు. కాగా బీజేపీ 36, సీపీఎం 4, కాంగ్రెస్ 10, టీడీపీ 61, జనసేన 69, వైసీపీ 86, ఇండిపెండెంట్ అభ్యర్థులు 74 నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరం పురపోరుకు భారీగా నామినేషన్లు!


