SKLM: ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరాయి. సోమవారం రాత్రి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వారికి స్థానిక TDP కార్యాలయం ఆవరణలో టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 25 కుటుంబాలు


