హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బెల్ట్ షాప్ నిర్వహాకులకు హెచ్చరికలు'

VZM: పంచాయతి ఎన్నికల నేపథ్యంలో భోగాపురం మండలంలో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తూన్న 12 మందిని సోమవారం ఎక్సైజ్ CI రవికుమార్ బైండోవర్‌ చేశారు. స్దానిక MRO రమేశ్‌ సమక్షంలో BNSS చట్టం సెక్షన్‌ 129 ప్రకారం ఏడాది కాలపరిమితితో ఈ చర్యలు చేపట్టారు. ఈ కాలంలో మళ్లి బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా లేదా జైలు శిక్ష విధించేలా అంగీకారం తీసుకున్నట్లు తెలిపారు.