హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

SKLM: కోటబొమ్మాళి మండల పరిషత్లో రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు టెక్కలి ఈఈ నరసింహకుమార్ తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను నేరుగా విన్నవించుకోవచ్చాన్నారు. బిల్లులు, మీటర్లు, సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు, కొత్త కనెక్షన్ల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.