PPM: శృంగవరపుకోట కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి నవంబర్ 28న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (https://bseitms.rcil.gov.in/nvs/)ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదల


