హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఛైర్ పర్సన్‌గా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా'

గుంటూరు: ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు జడ్పీటీసీగా 5375 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన తనకు జడ్పీ ఛైర్ పర్సన్‌గా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు ఉషా కిరణ్మయి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉషా కిరణ్మయి మాట్లాడుతూ.. ఉన్నత విద్య అభ్యసించి వైద్య వృత్తిలో ఉన్న తనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.