VZM: ఆక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు సోమవారం సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ తుఫాన్ ప్రభావంతో ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, వాతావరణ శాఖ ఆదేశాలను పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలి'


