SIRపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. SIR అమలు విషయంలో ఎస్ఈసీ తీరుపై 12 మంది విపక్ష నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. విపక్ష నేతలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించనుంది. కాగా SIRతో కేంద్రం ఓట్లను తొలగించే కుట్ర చేస్తుందని వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
వార్తలు
నేడు SIRపై సుప్రీంకోర్టులో విచారణ


