హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు, ఎల్లుండి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం'

SKLM: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, నదీ పరీవాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఒడిశాలో వర్షాలతో వరద ముప్పు ఉందని హెచ్చరించారు.