GNTR: పురపాలక, గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ, పొన్నూరు పురపాలక ఎన్నికల సిబ్బందికి ఈ నెల 21, 22 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పుర, పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


