SKLM: జిల్లాలో నగర, పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పోలీసుల పటిష్ట భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిందని జిల్లా SP మహేశ్వర రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు, వారి అనుచరులు గుంపులుగా చేరకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ నామినేషన్లు: SP


