హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గోస్తనీ నదిలో మహిళ మృతదేహం

VSP: భీమిలి మండలం తాటితూరు సమీపంలోని గోస్తనీ నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మహిళ మృతికి గల కారణాలు, ఆమె వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.