అనంతపురం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో రోజువారీ వేతన ప్రాతిపదికన డ్రైవర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. పదో తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. 18–44 ఏళ్ల వయసు ఉండాలి. రోజుకు రూ.800 వేతనం చెల్లిస్తారు. అర్హులు డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేయాలి.
ఆంధ్రప్రదేశ్
డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


