హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: నిడదవోలు బసిరెడ్డిపేట సబ్ స్టేషన్‌లో మరమ్మతుల నిమిత్తం ఇవాళ పవర్ కట్ ఏర్పడుతుందని ఏఈ అప్పారావు తెలిపారు. 11KV KIC ఫీడర్, 11 KV వార్ఫ్ రోడ్డు ఫీడర్, 11KV శెట్టిపేట రూరల్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిలిపివేస్తామన్నారు. శెట్టిపేట, తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడులో సరఫరా ఉండదన్నారు