E.G: శ్రీ సత్యసాయి 101వ జయంతిని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 20న శ్రీకాకుళం రోడ్డు-యలహంక (08555), 24న యలహంక – శ్రీకాకుళం రోడ్డు (08556) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమండ్రి, తుని రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 20, 24 తేదీల్లో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు


