బాపట్ల: బాపట్ల పురపాలక ఎన్నికల్లో భాగంగా 20వ వార్డు జనసేన అభ్యర్థిగా కారుమూరి ఆంజనేష్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
20వ వార్డులో జనసేన అభ్యర్థి నామినేషన్


