హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీసర సర్పంచ్ బరిలో పరిటాల రాము

ఎన్టీఆర్: కీసర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పరిటాల రాము మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో సర్పంచ్‌గా సేవలందించిన ఆయన, గ్రామంలో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేయడం, గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం తన ప్రధాన లక్ష్యమని రాము పేర్కొన్నారు. గత అనుభవంతో కీసర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.