చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 2 రోజుల్లో కుప్పం, పలమనేరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 9 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 789, వార్డు స్థానాలకు 1,936 మొత్తం 2,725 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు కంటే రెండో రోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్లు నేటితో ముగియనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 2 రోజుల్లో 2,725 నామినేషన్లు


