విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి చొరవతో పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల కోసం KGH, AMC ఆధ్వర్యంలో సోమవారం వార్షిక వైద్య శిబిరం ప్రారంభమైంది. సుమారు 3,800 మందికి రోజుకు 150 మంది చొప్పున క్యాన్సర్ స్క్రీనింగ్, ఫ్యాటీ లివర్, స్లీప్ అప్నియా, మానసిక ఒత్తిడి, తదితర పరీక్షలు నిర్వహిస్తారు. 100 శాతం సిబ్బందికి పరీక్షలు అందేలా గడువు పొడిగించాలని సీపీ కోరారు.
ఆంధ్రప్రదేశ్
నగర పోలీసులకు వార్షిక వైద్య శిబిరం


