KKD: తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతు పనుల కారణంగా నవంబర్ 17, 18 తేదీల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు జగ్గంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరభద్రరావు తెలిపారు. అన్నవరం, సుబ్బరాయపురం, బెండపూడి, మండపం, గౌరంపేట గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజుల పాటు పవర్ కట్


