హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: NSTL సెక్షన్‌లో విద్యుత్ నిర్వహణ పనుల నేపథ్యంలో మాధవధార, కాకాని నగర్, సీతన్న గార్డెన్స్ ఫీడర్ పరిధిలో నేడు పవర్ కట్ ఏర్పడనున్నట్లు ఈఈ బీకే.నాయుడు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాధవధార, కనకమహాలక్ష్మి గుడి, విజేత సూపర్ మార్కెట్, మహాత్మ కాలనీ, కాకాని నగర్, వాటర్ ట్యాంక్ రోడ్డు, వంశీ నగర్ పరిధిలో కరెంట్ ఉండదని అన్నారు.