SS: బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి, బొమ్మగానిపల్లి తాండాకు చెందిన నాలుగు వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో కేశవ నాయక్, పాండు నాయక్, కిషోర్ నాయక్, రంగస్వామి పసుపు కండువాలు కప్పుకున్నారు. ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 4 కుటుంబాలు


