హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురాకులపల్లిలో స్వర్ణలత నామినేషన్

ATP: కంబదూరు మండలం కురాకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన జి. స్వర్ణలత చంద్రశేఖర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆమె అభ్యర్థిత్వాన్ని వైఎస్సార్‌సీపీ బలపరిచింది.