SS: శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా నవంబర్ 16న ప్రశాంతి నిలయంలో కేరళకు చెందిన 13 ఏళ్ల వయోలిన్ కళాకారిణి గంగా శశిధరన్ బృందం ‘గంగా తరంగం’ సంగీత ప్రదర్శన నిర్వహించింది. శాస్త్రీయ సంగీత కచేరీ భక్తులను ఆకట్టుకుంది. ఇదే సందర్భంగా తెలుగులో సత్యసాయి దివ్య ప్రవచనాల 24/7 యూట్యూబ్ ప్రసారాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో 'గంగా తరంగం’ సంగీత ప్రదర్శన


