హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనగణన-2027 రెండో దశ శిక్షణ కార్యక్రమం

ATP: జనగణన-2027 రెండో దశ జనాభా గణనలో భాగంగా అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం సెమినార్ హాల్‌లో ఫీల్డ్ ట్రైనర్ల 2, 3 బ్యాచ్‌ల శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాలోల కార్యక్రమాన్ని ప్రారంభించి, జనాభా గణన ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.