హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి వైసీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు

VSP: భీమిలిమండలానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు కె.పి. సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు కాళ్ల చిన్న రాము, శ్రీనులకు పసుపు కండువాలు వేసి గంటా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.