హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీడీపీ రెబల్స్ పోటీ నుంచి తప్పుకోవాలి'

పల్నాడు: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగ జనసేనకు కేటాయించిన 10 వార్డుల్లో టీడీపీ రెబల్స్ పోటీ నుంచి తప్పుకోవాలని జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ రవూఫ్ కోరారు. టీడీపీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా, కొనకళ్ల నారాయణ సమక్షంలో సీట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు.