హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పూజలు

నెల్లూరు జిల్లా మూలపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కోటి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరుడిని భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.