NDL: సిరివెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం పర్యటించారు. మండలానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మైనార్టీ నాయకులు మహమ్మద్ భాష, మహమ్మద్ హుస్సేన్ తమ అనుచరులతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలోకి 400 కుటుంబాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిరివెళ్ల మండల కేంద్రంలో వైసీపీకి బిగ్ షాక్


