కృష్ణా: ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకకు ప్రధాన శాస్త్రవేత్త సుధారాణి హాజరయ్యారు. పంటల సాగు, సమగ్ర పోషక, నీటి వనరుల సమర్థ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ ప్రదర్శన నిర్వహణ


