కృష్ణా: మచిలీపట్నం డివిజన్ పరిధిలోని పోస్టాఫీసుల్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. పాత మెక్‌కామిష్ సాఫ్ట్‌వేర్ స్థానంలో కొత్త ఐఎంఎస్ (IMS) వ్యవస్థను తీసుకువస్తున్నందున ఈ నెల 24 వరకు సేవలు నిలిపావేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
PLI, RPLI సేవలు తాత్కాలికంగా నిలిపివేత


