హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: అవనిగడ్డలోని పాత సబ్ స్టేషన్ పరిధిలోని 11kv దక్షిణ చిరువోలు లంక, 11kv రామచంద్రపురం ఫీడర్‌లలో చెట్ల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు EE రాజశేఖర్ బాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామకోటిపురం, తిప్పపాలెం,రామచంద్రాపురం, దక్షిణచిరు వోలు లంక, ఒడుగువారిపాలెం గ్రామాల్లో కరెంట్ కోత ఉంటుందని తెలిపారు.