ఎన్టీఆర్: విజయవాడ మాచవరం టౌన్ ఎస్ఆర్ఆర్ కాలేజీ సమీపంలో రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుంది. ప్రధాని రహదారి కావటంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు


